Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,06,618 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
మలబార్ తీరం

మలబార్ తీరం భారత ఉపఖండంలోని నైరుతి ప్రాంతం. ఇది భారతదేశంలో కొంకణ్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న పశ్చిమ తీరప్రాంతాన్ని ఇది సూచిస్తుంది. భౌగోళికంగా, ఇది ఉపఖండంలోని అత్యంత తేమతో కూడిన ప్రాంతాలలో ఒకటి. కర్ణాటకలోని కెనరా ప్రాంతం, యావత్తు కేరళ ఇందులో భాగం. భారతదేశంలో కెల్లా సముద్ర మట్టం నుండి అత్యంత తక్కువ ఎత్తులో ఉన్న కుట్టనాడు, మలబార్ తీరం లోనే ఉంది. కేరళ ధాన్యాగారం అని కూడా పేరున్న కుట్టనాడ్, సముద్ర మట్టానికి దిగువన సాగు చేసే ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలలో ఒకటి. హిమాలయాల వెలుపల పశ్చిమ కనుమల్లోని భారతదేశంలో కెల్లా ఎత్తైన ప్రదేశమైన అనైముడి శిఖరం మలబార్ తీరానికి సమాంతరంగా ఉంది. మలబార్ తీరానికి సమాంతరంగా ఉన్న ప్రాంతం పశ్చిమ కనుమలలో ఎత్తైన తూర్పు ప్రాంతం నుండి పశ్చిమాన ఉన్న పల్లపు తీర ప్రాంతం వరకు మెల్లగా వాలుగా దిగుతుంది. తేమతో కూడిన నైరుతి రుతుపవనాలు, భారత ఉపఖండం లోని దక్షిణ భాగానికి చేరుకున్నప్పుడు, దాని స్థలాకృతి కారణంగా, "అరేబియా సముద్ర శాఖ", "బంగాళాఖాత శాఖ" అనే రెండు శాఖలుగా విడిపోతాయి. "అరేబియా సముద్ర శాఖ" మొదట పశ్చిమ కనుమలను తాకుతుంది. ఆ విధంగా నైరుతి రుతుపవనాల నుండి వర్షాలు కురిసే మొదటి రాష్ట్రం అనే విశిష్టత కేరళకు దక్కింది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

చరిత్రలో ఈ రోజు
మార్చి 3:




ఈ వారపు బొమ్మ
అమరావతి డ్రోన్ సమ్మిట్ లో భాగంగా వ్యవసాయంలో మందులు పిచికారీ చేసే డ్రోన్ యంత్ర ప్రదర్శన

అమరావతి డ్రోన్ సమ్మిట్ లో భాగంగా వ్యవసాయంలో మందులు పిచికారీ చేసే డ్రోన్ యంత్ర ప్రదర్శన

ఫోటో సౌజన్యం: ఇడుపులపాటి మహేష్
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.