Jump to content

తప్పు

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

విభిన్న అర్ధాలు కలిగిన పదాలు

ఉచ్చారణ

వ్యాకరణ విశేషాలు

భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము/యుగళము

బహువచనం

అర్థ వివరణ

చెడుగు,అతిక్రమము.... తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు

నానార్థాలు
  • తప్పుచేయు(క్రియ)
  • అతిక్రమించు(సకర్మకక్రియ)
సంబంధిత పదాలు
పర్యాయ పదములు
అంకము, అంహస్సు, అగుణము, అత్యయము, అన్యాయము, అపచారము, అపరాధము, ఆగస్సు, ఉపపాతకము, ఉపపాతము, ఐపు, ఒప్పనితనము, కలనము, కల్ల, కొఱగామి, కొఱత, క్షపణ్యువు, గోసు, డొగరు, తప్పిదము, తొడుసు, దబ్బర, దుండగము, దుష్టి, దూషణము, , దోషము, దోసము, నల్ల, , నెరయు, నేరము , పొరపాటు, రంధ్రము, వంక, వ్రణము, సావరము, సూదము, స్ఖాలిత్యము.
వ్యతిరేక పదాలు

ఒప్పు

పద ప్రయోగాలు

  1. అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పు లు దిద్దుకుంటున్నారన్నట్టు

ఒక పద్యంలో పద ప్రయోగము: తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు.....

  • దినము తప్పుదినము
  • ఆయువుతప్పినవాడయినాడు
  • దైవానుగ్రహము తప్పినందున

అనువాదాలు

మూలాలు, వనరులు

బయటి లింకులు

"https://te.wiktionary.org/w/index.php?title=తప్పు&oldid=967220" నుండి వెలికితీశారు